మానవత ప్రార్ధన
భగవంతుని సృష్టి లొ జాతి, మత, కుల, ప్రాంతీయ వయో బేధములకు అతీతంగా సర్వ మానవాళి ఆకలి తీరాలని, వివేకవంతులైన మానవులకు ఆకలితొ పాటు కనీస అవసరాలు సయితం తీరాలని , ప్రతి మానవ జీవితం శాంతి , ప్రేమ , ఆనందముల చేత ఆధ్యాత్మికంగా పరిపూర్ణం చెందాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాము.