Preloader

About

Home|About
About Founder

Sri N. Ramachandra Reddy

మానవతావాది, తాత్విక చింతన కలవారు, అలుపెరుగని శ్రమజీవి, "మావవత" వ్యవస్థాపకులు

శ్రీ ఎన్.రామచంద్రారెడ్డి స్వస్థలం బండపల్లి గ్రామం, రాయచోటి మండలం, వై.ఎస్.ఆర్. జిల్లా, రెడ్డి గారు 1975 లో లెక్చరర్ గా చేరి, 2004-2008 సంవత్సర ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ప్రిన్సిపాల్ గా బాథ్యతలు నిర్వర్తించి కళాశాలను రాష్ర్ట, జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిపారు.

ప్రమాదాలలో చిక్కిన వారిని రక్షించుట కొరకై 108 ప్రభుత్వ సేవలు రాకపూర్వమే వందాలదిమంది ప్రాణాలను కాపాడటానికి ఉత్తమ సంస్థ "మావవత" ను 2004 సం.లో స్థాపించారు.

వీరి శ్రీమతి రాజేశ్వరి. వీరి సంతానము.. కుమారుడు రాజశేఖరరెడ్డీ ఎం.సి.ఎ., కోడలు అనిత బి.టెక్.(పూనె), కుమార్తె డా. లావ్యణ, డి.సి.హెచ్., అల్లుడు కరుణాకరరెడ్డీ, ఎం.డి (పీడియాట్రీ) అశ్విని చిల్ద్రన్స్ హాస్పటల్, కడప.

Team work

Let's Meet our Team