మానవత సీనియర్ సభ్యులచే కరోనా కరపత్రం ఆవిష్కరణ యుకె స్ట్రెయిన్ కరోనా వైరస్ పై మానవత పెనుగొండ మండల శాఖ రూపొందించిన కరపత్రాన్ని పిట్టలవేమవరం గ్రామానికి చెందిన మానవత సీనియర్ (సిటిజన్స్) సభ్యుల చేతులమీదుగా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించామని మానవత పెనుగొండ...